ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఛాలెంజ్'తో వస్తోన్న ఆండ్రియా!

Sat, Jun 27, 2015
ఆండ్రియా
ఆండ్రియా
ఈ మధ్య కాలంలో దక్షిణాది భాషల్లో ఎక్కడ ఏ సినిమా హిట్ కొట్టినా, చాలా వేగంగా అది ఇతర భాషల్లోకి అనువాదంగానో .. రీమేక్ గానో అడుగుపెట్టేస్తోంది. అదే దారిలో మరో తమిళ సినిమా తెలుగు అనువాదంగా ప్రేక్షకులను పలకరించనుంది. జై .. ఆండ్రియా జంటగా నటించిన ఆ సినిమా పేరు'వలియవన్'. శరవణన్ దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల తమిళ్లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది.

తెలుగులో 'ఛాలెంజ్' పేరుతో ఈ సినిమాను అనువదించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జై .. శరవణన్ కాంబినేషన్లో గతంలో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చిన 'జర్నీ' చిత్రం అనూహ్యమైన విజయాన్ని సాధించింది. దాంతో అదే కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటం .. ఆల్రెడీ తమిళ్లో హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలవడం వలన, తెలుగులోనూ ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)