ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అంతర్జాతీయ చిత్రంలో కత్రినా

Tue, Jun 23, 2015
కత్రినా
కత్రినా
బాలీవుడ్ సెక్సీతార కత్రినా కైఫ్ తన తొలి అంతర్జాతీయ చిత్రానికి ఓకే చెప్పింది. పైగా ఇందులో మార్షల్ ఆర్ట్స్ యోధుడు జాకీచాన్ సరసన ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. ఈ సినిమా పేరు 'కుంగ్ ఫూ యోగా'. చైనా, భారత్ సంయుక్త నిర్మాణంలో ఇది తెరకెక్కుతుంది. సరికొత్త యాక్షన్ దృశ్యాలతో ఈ చిత్రం మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా రూపొందుతుందని చెబుతున్నారు. జాకీచాన్ వుంటే ఎలాగూ యాక్షన్ దృశ్యాలు ఉంటాయన్న సంగతి మనకు తెలుసు. అయితే, ఇందులో కత్రినా కూడా పలు యాక్షన్ దృశ్యాలలో నటిస్తుందట. ఈ చిత్రాన్ని భారత్, చైనాలలోని పలు లొకేషన్లలో చిత్రీకరిస్తారు. ఇదిలా ఉంచితే, కత్రినా ఇంకా ఈ ప్రాజక్టుకి సంతకం చేయలేదని ఆమె స్టాఫ్ చెబుతుండడం కొసమెరుపు.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)