ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కథానాయికకు తండ్రిగా జగపతి

Sun, Jun 21, 2015
జగపతి
జగపతి
ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందే సినిమాకు ఆర్టిస్టుల ఎంపిక దాదాపు పూర్తయింది. ఇందులో ఎన్టీఆర్ కి తండ్రిగా ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ నటిస్తున్నట్టు వార్తలొచ్చాయి. అలాగే, ఇప్పుడు మరో ప్రముఖ నటుడు జగపతిబాబు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు తండ్రిగా నటిస్తాడని సమాచారం. అంటే, ఎన్టీఆర్ కు మామగారిగా కనిపిస్తాడన్న మాట. పైగా ఈ పాత్ర నెగటివ్ షేడ్స్ తో సాగుతుందట. తండ్రీ కొడుకుల అనుబంధం ప్రధానంగా సాగే ఈ చిత్రానికి 'నాన్నకు ప్రేమతో' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. ఈ నెల 29 నుంచి లండన్ లో షూటింగ్ జరుగుతుంది.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)