ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గుజరాత్ కు పవన్ పయనం!

Mon, Jun 15, 2015
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
కొంత గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. ఈ నెలాఖరు నుంచి మొదలయ్యే 'గబ్బర్ సింగ్ 2' సినిమా షూటింగులో ఆయన పాల్గొంటాడు. ఈ షెడ్యూలును గుజరాత్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 'పవర్' ఫేం బాబీ (కెయస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూలు ఆమధ్య పూణే సమీపంలోని ఓ గ్రామంలో జరిగింది. ఆ షూటింగులో పవన్ జాయిన్ కాలేదు. ఇతరులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు గుజరాత్ షెడ్యూల్ లో పవన్ పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తారు.
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)