ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Thu, Jun 11, 2015
లక్ష్మీమీనన్
లక్ష్మీమీనన్
* మల్లూ బేబీ లక్ష్మీమీనన్ కు తమిళంలో మరో అవకాశం దక్కింది. జయం రవి సరసన నటించే ఛాన్స్ అందుకుంది. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఊటీలో ప్రారంభమవుతుంది.

* 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం తర్వాత అల్లు అర్జున్ నటించే చిత్రం షూటింగ్ రేపు (జూన్ 12) హైదరాబాదులో మొదలవుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

* విజయ్, కాజల్ నటించిన 'జిల్లా' అనువాద చిత్రం విడుదలకు రెడీ అయింది. త్వరలోనే పాటల్ని, ఈ నెలాఖరుకి చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)