ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విజయం సాధించిన విష్ణు

Mon, Jun 08, 2015
విష్ణు
విష్ణు
ఇప్పుడు ఎక్కడ చూసినా 'సింగం 123' చేసే సందడే కనిపిస్తోంది. ఈ సినిమాలోని డైలాగ్స్ గురించే యూత్ మాట్లాడుకుంటోంది. పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుంచిన నిర్మాత మంచు విష్ణు. ప్రస్తుతం ఈ సినిమా అన్ని థియేటర్స్ లోను హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తూ ఉండటంతో, విష్ణు చాలా హ్యాపీగా వున్నాడు. కొత్త దర్శకుడికి అవకాశాన్ని ఇస్తూ .. సంపూ నుంచి యూత్ ఆశిస్తున్నదేవిటో తెలుసుకుని దానిని అందించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు.

ఒక వైపున తన సొంత బ్యానర్ పై తాను కథానాయకుడిగా సినిమాలు చేస్తూనే, మరోవైపున సంపూ హీరోగా ఈ సినిమాని నిర్మించిన ఆయనని విజయం వరించింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో .. ప్రోత్సాహంతో ఇకపై వరుసగా యూత్ ని అలరించే లోబడ్జెట్ చిత్రాలను రూపొందించాలనే ఆలోచనలో విష్ణు ఉన్నట్టుగా తెలుస్తోంది. నిర్మాతగా సింగం 123 తో సక్సెస్ అందుకున్న విష్ణు, 'డైనమైట్' చిత్రంతో హీరోగా కూడా హిట్ కొట్టాలని ఆశిద్దాం.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)