ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దర్శకుణ్ణి సర్ ప్రైజ్ చేసిన పవన్!

Thu, Jun 04, 2015
మామిడిపళ్ల బుట్టతో బాబీ
మామిడిపళ్ల బుట్టతో బాబీ
'గబ్బర్ సింగ్ 2' దర్శకుడు బాబీ (కెయస్ రవీంద్ర)ని పవన్ కల్యాణ్ ఈ రోజు మామిడిపళ్ల బుట్టతో సర్ ప్రైజ్ చేశాడు. ప్రతి ఏడాది పవన్ ఈ వేసవిలో తన వ్యవసాయ క్షేత్రంలో పండిన మామిడిపళ్లను తన సన్నిహితులకు పంపిస్తుంటారు. అలాగే ఈ రోజు బాబీ కూడా ఓ బంగినపల్లి మామిడిపళ్ల బుట్ట అందుకున్నాడు. దీంతో మనవాడు సంబరపడిపోతూ ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. "మామిడిపళ్ల బుట్ట చూసి సర్ ప్రైజ్ అయ్యాను. అది పంపింది మరెవరో కాదు, పవర్ స్టార్" అంటూ చెబుతూ, ఆ పళ్ల బుట్టను ఫోటో తీసి పోస్ట్ చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)