ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఈ సినిమాకి చాలా కష్టపడ్డా: శ్రద్ధా కపూర్

Mon, Jun 01, 2015
శ్రద్ధా కపూర్
శ్రద్ధా కపూర్
వెండితెరపై మెరుపు తీగ అని కాంప్లిమెంట్ కొట్టేసిన కథానాయిక శ్రద్ధా కపూర్. అలాంటి కథానాయిక డాన్స్ చేస్తుంటే మెరుపులు మెలికేసుకున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. అలాంటి శ్రద్ధ నటించిన 'ఏబీసీడి 2' చిత్రం ఈ నెల 19న విడుదల అవుతోంది. డాన్స్ నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో అమ్మడి డాన్సులు అదుర్స్ అనిపించే స్థాయిలో వున్నాయంటూ అభిమానులు అభినందనలు తెలియజేస్తూ వుండటంతో ఆమె సంతోషంతో వుక్కిరిబిక్కిరవుతోంది.

ఈ సినిమా కోసం డాన్స్ విషయంలో తాను ఎంతో కష్టపడవలసి వచ్చిందని శ్రద్ధ చెబుతోంది. వరుణ్ ధావన్ తో సమానంగా డాన్స్ చేయడానికి .. దర్శకుడు రెమో డిసౌజా తన నుంచి ఆశించిన స్థాయిలో అవుట్ పుట్ ఇవ్వడానికి ఇంతకు ముందు ఏ సినిమాకి కష్టపడనంతగా కష్టపడ్డానని అంటోంది. ఇందుకోసం ఆరోగ్యపరంగా కూడా తాను అనేక జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చిందని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.197.150.143
Movie News (Latest)