ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వర్మకి కోపం వచ్చింది!

Wed, May 27, 2015
రాంగోపాల్ వర్మ
రాంగోపాల్ వర్మ
రాంగోపాల్ వర్మ తన అభిరుచులను .. అభిప్రాయాలను నిర్మోహమాటంగా బయటపెడుతూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంటాడు. ఎవరి గురించైనా ఎలాంటి తడబాటు లేకుండా మనసులోని మాటను చెప్పేస్తుంటాడు. ఇక తన గురించి ఎవరేం రాసుకున్నా సాధ్యమైనంత వరకూ తేలికగా తీసుకుంటూ వుంటాడు. అలాంటి వర్మ .. తాజాగా ఒక దినపత్రికలో వచ్చిన ఒక వార్తపట్ల తీవ్రమైన ఆగ్రహావేశాలను వ్యక్తం చేశాడు.

వర్మ అడల్ట్ సినిమా ఒకటి ప్లాన్ చేశాడనీ, ఇతర దేశాలలో షూటింగ్ కి సన్నాహాలు చేస్తున్నాడనే వార్తను ఒక దినపత్రిక ప్రచురించింది. ఈ వార్తలో నిజం లేదంటూ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఇలాంటి వార్తలు రాసేముందు నిజానిజాలు తెలుసుకుని రాయడం మంచిదని ఆయన ఆగ్రహావేశాలను వ్యక్తం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)