ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సన్నీని గతం వెంటాడుతోందట!

Sun, May 10, 2015
సన్నీ
సన్నీ
ఎన్నాళ్లయినా కూడా కొంతమందిని గతం వెంటాడుతూనే వుంటుంది. బాలీవుడ్ శృంగారతార సన్నీ లియోన్ దీ అదే పరిస్థితి. బాలీవుడ్ కి రాకముందు అమ్మడు నీలి చిత్రాలలో నటిస్తూ వుండేదన్న సంగతి మనకు తెలిసిందే. 'అయితే, ఆ జీవితాన్ని మరచిపోయాను, కొత్త జీవితాన్ని మొదలుపెట్టాను మొర్రో' అంటూ ఈ సెక్సీ తార ఎన్నిసార్లు మొత్తుకున్నా కొందరు సన్నీని బాధపెడుతూనే ఉన్నారట. "కొత్త జీవితం కోసం ఇక్కడికి వచ్చాను. కానీ, కొందరు మాత్రం ఇంకా నా పాత చిత్రాలనే గుర్తుచేస్తూ నన్ను ఇబ్బందిపెడుతున్నారు. మరచిపోయిన వాటిని జ్ఞాపకం చేస్తున్నారు" అంటూ వాపోతోంది ఈ శృంగారతార.
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)