ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ముద్దు సన్నివేశాలకు ఓకే అంటోంది

Mon, May 04, 2015
త్రిష
త్రిష
చెన్నయ్ సోయగం త్రిష ఇప్పుడు అంతకంతకు రెచ్చిపోతోంది. ఈ వయసులో కూడా వెండితెర అధర చుంబనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. గతంలో వచ్చిన 'విన్నిల్ దాండి వరువాయే' చిత్రంలో శింబుతో లిప్ లాక్ కిస్ సీన్లు చేసిన ఈ చిన్నది, ఇప్పుడు మళ్లీ అతనితో అలాంటి ముద్దులు గుప్పించడానికి రెడీ అవుతోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో లిప్ లాక్ కిస్ సన్నివేశాలు వున్నాయని ఆమెకు ముందే చెప్పారట. అందుకు ఆమె ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాంతో ఈ చిన్నదాని తెగువకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)