ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మోహన్ బాబు మరో ప్రయత్నం

Sun, May 03, 2015
మోహన్ బాబు
మోహన్ బాబు
ప్రస్తుతం తన చిన్నకొడుకు మంచు మనోజ్ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా వున్న ప్రముఖ నటుడు మోహన్ బాబు మరోపక్క ఓ మంచి ప్రాజక్టుతో వెండితెరపైకి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందుకోసం మరాఠీలో హిట్టయిన ఓ చిత్రం రీమేక్ హక్కులు తీసుకుని, స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో ఆయన సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తారట. గతంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన నగ్మా, రమ్యకృష్ణ, సిమ్రాన్, భూమికలను ఈ చిత్రానికి కథానాయికలుగా ఎంచుకున్నట్టు సమాచారం. తనయుడి వివాహం అయిన తర్వాత ఇది సెట్స్ కి వెళుతుంది.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)