ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దేవిశ్రీకి ఇది తొలి అవకాశం!

Tue, Apr 28, 2015
దేవిశ్రీ ప్రసాద్
దేవిశ్రీ ప్రసాద్
యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు మంచి జోష్ లో వున్నాడు. సుమారు పదిహేనేళ్ల నుంచి సంగీత దర్శకుడిగా ఉన్నప్పటికీ, కలగని అవకాశం అతనికిప్పుడు కలిగింది. ప్రముఖ తమిళ సినీ కవి వైరముత్తుతో కలసి దేవిశ్రీ తొలిసారిగా వర్క్ చేస్తున్నాడు. అందుకే, ప్రస్తుతం తను హ్యాపీ మూడ్ లో వున్నాడు. విజయ్ హీరోగా రూపొందుతున్న 'పులి' సినిమా విషయంలో ఈ అవకాశం లభించింది. ఇందులోని మొత్తం ఆరు పాటలనూ వైరముత్తు రాస్తున్నారు. దాంతో దేవిశ్రీ తాజాగా ఆయనింటికి వెళ్లి పూలబొకే ఇచ్చి ఆనందాన్ని పంచుకున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.204.130.177
Movie News (Latest)