ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Mon, Apr 20, 2015
శ్రుతి హాసన్
శ్రుతి హాసన్
* సినిమా జయాపజయాల గురించి శ్రుతి హాసన్ తన అభిప్రాయాన్ని చెప్పింది. "ఒక సినిమా విజయమైనా, అపజయమైనా అది వ్యక్తిగతం కాదు. పలువురి సమష్టి కృషి వల్లే సినిమా రూపొందుతుంది. అందుకే, ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు ఆ క్రెడిట్టును ప్రతి ఒక్కరికీ పంచుతాను. అదే ఫెయిల్ అయితే కనుక నోరు మూసుకుని కూర్చుంటా" అని చెప్పింది శ్రుతి హాసన్.

* మణిరత్నం తాజాగా రూపొందించిన 'ఓకే కన్మణి' (ఓకే బంగారం) చిత్రానికి ప్రేక్షకుల నుంచే కాకుండా, విమర్శకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఈ దిగ్గజ దర్శకుడు ఫిలిం క్రిటిక్స్ కు కృతజ్ఞతలు తెలుపుతూ బహిరంగ లేఖ రాశారు.

* 'కథ', 'ఒక్కడినే' చిత్రాల ఫేం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'వేర్ ఈజ్ విద్యాబాలన్' చిత్రం మే 1న రిలీజ్ అవుతోంది. ఇందులో ప్రిన్స్, జ్యోతి సేథ్ జంటగా నటించారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)