ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సన్నీ బాగా మారిపోయింది!

Sat, Apr 11, 2015
సన్నీలియొన్
సన్నీలియొన్
గతంలో నీలి చిత్రాలలో నటించిన నటిగా ముద్రపడ్డ బాలీవుడ్ తార సన్నీలియొన్, భారతీయ చిత్రాలలో నటించడం మొదలుపెట్టాక చాలా మారిపోయింది. అందుకు నిదర్శనంగా 'ఏక్ పహేలి లీలా' చిత్రాన్నే చెప్పుకోవచ్చు. నిన్న విడుదలైన ఈ చిత్రంలో అమ్మడు తన కో- స్టార్ రజనీష్ దుగ్గల్ తో కొన్ని శృంగార సన్నివేశాలలో హాట్ గా కనిపిస్తుంది. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే, ఆ సన్నివేశాలలో ఆమెతో దుగ్గల్ నటించలేదట. మరెవరనుకుంటున్నారా... ఇంకెవరు, ఆమె నిజజీవిత భాగస్వామి డేనియల్ వెబర్! షూటింగ్ సమయంలో రజనీష్ దుగ్గల్ తో అటువంటి 'ఇంటిమేట్' సీన్స్ లో నటించడానికి సన్నీ తెగ ఇబ్బందిపడిపోవడంతో, ఆమె భర్తను డూప్ గా పెట్టి ఆ సీన్స్ లాగించేశారట. అదీ సంగతి!
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)