ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమిళంలోకి ఫ్యామిలీ ఎంటర్ టైనర్

Wed, Apr 08, 2015
మరో తెలుగు సినిమా తమిళంలోకి డబ్ అవుతోంది. ఆమధ్య వెంకటేష్, మహేష్ బాబు కలసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాన్ని 'ఆనందం ఆనందమే' పేరిట తమిళంలోకి అనువదించారు. వాస్తవానికి ఈ సినిమా డబ్బింగ్ పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. అయితే, విడుదలకు మంచి సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడిక జూలై రెండో వారంలో తమిళనాట దీనిని రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమిళ ప్రేక్షకులకు సుపరిచయమైన ప్రకాష్ రాజ్, సమంతా, అంజలి వంటి తారలుండడం కూడా ప్లస్సవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)