ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యువ హీరోతో కేట్ రొమాన్స్!

Tue, Apr 07, 2015
కత్రిన
కత్రిన
యువ హీరో సిద్ధార్థ మల్హోత్రా, సీనియర్ కథానాయిక కత్రినా కైఫ్ తొలిసారిగా జంటగా నటించబోతున్నారు. దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్ అసిస్టెంట్ నిత్యా మెహ్రా దర్శకత్వం వహించే చిత్రంలో వాళ్లిద్దరూ లీడ్ పెయిర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ముందు అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ లను ఆమె సంప్రదించారట. ఇప్పటికే వారు తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో కుదరలేదు. చివరిగా సిద్ధార్థ్ కు స్క్రిప్టు నచ్చడంతో ఓకే అయింది. దాంతో కేట్ తో ఈ యువహీరో తొలిసారి రొమాన్స్ చేయబోతున్నాడు. అన్నట్లు సిద్ధార్థ్ కంటే కత్రిన వయసులో పెద్దదన్న విషయం తెలిసిందే!
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)