ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ ఇస్తున్న కానుక

Tue, Apr 07, 2015
అఖిల్
అఖిల్
మిగతా హీరోలు ఇస్తున్నట్టుగానే అఖిల్ అక్కినేని కూడా తన బర్త్ డే కి అభిమానులకి చిన్న కానుక ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెల 8న, అంటే రేపు ఇతని జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తన డెబ్యూ ఫిలింకు చెందిన చిన్న టీజర్ ను రేపు రిలీజ్ చేయడానికి అఖిల్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. సాయేశా సైగల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)