ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఖాకీ డ్రెస్ వేస్తున్న గ్లామర్ తార

Tue, Apr 07, 2015
సిమ్రాన్
సిమ్రాన్
గతంలో కథానాయికగా గ్లామర్ రోల్స్ వేసిన ప్రముఖ నటి సిమ్రాన్, ఇప్పుడు ఖాకీ డ్రెస్ వేసింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఓ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తోంది. జేకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మొదట్లో ఈ పాత్రకు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని అనుకున్నారు. అయితే ఆయనకు డేట్స్ సమస్య రావడంతో, ఆ పాత్రను ఫిమేల్ క్యారెక్టర్ గా మలచి సిమ్రాన్ ను తీసుకున్నారు. చెన్నయ్ లోని బిన్నీ మిల్స్ ప్రాంగణంలో ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఓ భారీ సెట్ ను వేస్తున్నారు. ఈ నెల 15 నుంచి సిమ్రాన్ పాల్గొనే క్లైమాక్స్ యాక్షన్ దృశ్యాలను అక్కడ చిత్రీకరిస్తారు. తమిళంలో దీనికి 'ఎలోన్' అనే టైటిల్ నిర్ణయించారు.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)