ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అక్కినేని హీరోతో సమంతా!

Sat, Apr 04, 2015
సమంతా
సమంతా
ప్రస్తుతం తమిళంలో బిజీగా సినిమాలు చేస్తున్న సమంతా, త్వరలో తెలుగులో తన తొలిహీరో నాగచైతన్యతో ఓ సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ కలసి 'ఏ మాయ చేసావే', 'మనం', 'ఆటోనగర్ సూర్య' చిత్రాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ జంటను మరోసారి తెరపైకి తెచ్చే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. 'కార్తికేయ' ఫేం చందు మొండేటితో చైతూ ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి మనకు తెలుసు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో కథానాయిక పాత్రకు సమంతాని ట్రై చేస్తున్నారట!
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)