ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Fri, Apr 03, 2015
* 'స్వామి రా రా' చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న 'మోసగాళ్ళకు మోసగాడు' చిత్రం షూటింగ్ పూర్తయింది. సుధీర్ బాబు, నందిని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో రిలీజ్ చేస్తారు.

* మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన 'బుడుగు' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17న రిలీజవుతోంది. మన్మోహన్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.

* దర్శకుడు మారుతి వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన శివ గణేష్ దర్శకత్వం వహిస్తున్న 'కాయ్ రాజా కాయ్' చిత్రం ఈ నెల 23న విడుదలవుతుంది.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)