ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వెంకటేష్ తో రవిబాబు ప్రాజక్ట్

Fri, Apr 03, 2015
వెంకటేష్
వెంకటేష్
తాజాగా 'అవును 2' చిత్రాన్ని రూపొందించిన నటుడు, దర్శకుడు రవిబాబు ఇక తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టనున్నాడు. ప్రముఖ నటుడు వెంకటేష్ తో ఓ చిత్రాన్ని చేయడానికి ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు రవిబాబు వెల్లడించాడు. "అసలు దర్శకుడిగా నా తొలి చిత్రాన్నే వెంకటేష్ తో చేయాలి. అయితే, కారణాంతరాల వల్ల అది వీలుపడలేదు. ఇక ఇప్పుడు ఆయనతోనే చేయాలని డిసైడ్ అయ్యాను. ఆయన కోసం మంచి స్క్రిప్ట్స్ చేస్తున్నాను. చూద్దాం ... నా తదుపరి చిత్రం ఆయనతోనే అవుతుందేమో!" అంటున్నాడు రవిబాబు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)