ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మంచు లక్ష్మి మరో కోణం!

Mon, Mar 30, 2015
నటిగా, నిర్మాతగా రాణిస్తున్న మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి ఇప్పుడు తనలోని మరో కోణాన్ని చూపించనుంది. తొలిసారిగా గొంతు సవరించింది. తను కథానాయికగా, అడవి శేష్ కథానాయకుడుగా నటిస్తున్న 'దొంగాట' చిత్రంలో ఈ సుందరి ఓ పాట పాడినట్టు చెబుతున్నారు. అడవి శేష్ కూడా ఆమెతో బాటుగా ఈ పాట పాడాడట. దీనిని సినిమా ప్రమోషన్ కోసం రూపొందించినట్టు సమాచారం. సినిమా రిలీజ్ సమయంలో ఇది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)