ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇళయరాజాను కలసిన అనుష్క

Mon, Mar 30, 2015
గుణశేఖర్, అనుష్క, ఇళయరాజా
గుణశేఖర్, అనుష్క, ఇళయరాజా
సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ రోజు లండన్ బయలుదేరుతున్నారు. అనుష్క ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ రూపొందిస్తున్న 'రుద్రమదేవి' చిత్రం రీరికార్డింగును అక్కడ నిర్వహిస్తారు. ఈ చిత్రం ఆర్.ఆర్. అద్భుతంగా ఉండాలన్న ఉద్దేశంతో లండన్ లోని అత్యాధునిక రికార్డింగు సౌకర్యాలతో దీనిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కథానాయిక అనుష్క ఈ రోజు ఉదయం చెన్నయ్ లో ఇళయరాజాను కలసి బెస్ట్ విషెస్ తెలిపింది. ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)