ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రియమణికి ఓ సినిమా వచ్చింది

Mon, Mar 30, 2015
ప్రియమణి
ప్రియమణి
గత కొంత కాలంగా టాలీవుడ్, కోలీవుడ్ లకు దూరంగా ఉంటున్న కథానాయిక ప్రియమణి ఇప్పుడు ఓ తమిళ చిత్రానికి ఓకే చెప్పింది. ప్రముఖ దర్శకుడు రామ్ హీరోగా నటించే చిత్రంలో ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తుంది. విశేషం ఏమిటంటే, ప్రముఖ తమిళ దర్శకుడు, రచయిత మిస్కిన్ దీనికి కథను సమకూర్చడమే కాకుండా, ఇందులో విలన్ పాత్రను కూడా పోషిస్తున్నాడు. మిస్కిన్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన జీఆర్ ఆదిత్య దీనికి దర్శకత్వం వహిస్తాడు. చాలా కాలం తర్వాత మళ్లీ తమిళంలో నటిస్తున్నందుకు అమ్మడు హ్యాపీగా వుంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)