ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విదేశీ విహారానికి అఖిల్

Mon, Mar 30, 2015
అఖిల్ విదేశీ విహారానికి బయలుదేరనున్నాడు. తాను హీరోగా నటిస్తున్న తొలిచిత్రం పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్, దక్షిణాఫ్రికా, ఉగాండా దేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ నేటితో ముగియనుంది. అనంతరం ఏప్రిల్ మొదటి వారంలో ముంబయ్ లో కొన్ని రోజుల పాటు షూటింగ్ చేస్తారు. ఆ తర్వాత విదేశాలకు పాటల చిత్రీకరణ కోసం వెళతారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మనవరాలు సాయేశా సైగల్ కథానాయికగా నటిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)