ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుశాంత్ కథ శర్వాకు!

Thu, Mar 19, 2015
శర్వానంద్
శర్వానంద్
వరుసగా 'రన్ రాజా రన్', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రాలతో విజయాలను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్నాడు. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' విజయం తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో సుశాంత్ తో చిత్రం చేయడానికి గాంధీ డిసైడ్ అయ్యాడు. అయితే, ఈలోగా శర్వానంద్ ఆసక్తి చూపడంతో, సుశాంత్ ను డ్రాప్ చేసుకుని గాంధీ ఇటు వచ్చాడు. ఇప్పుడీ చిత్రాన్ని 'రన్ రాజా రన్' చిత్ర నిర్మాతలు నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలవుతుంది.
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)