ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమిళంలోకి మహేష్ సినిమా

Mon, Mar 16, 2015
ఆమధ్య మహేష్ బాబు ఎంతో మనసు పడి నటించిన '1-నేనొక్కడినే' చిత్రం అతనికి ఆర్టిస్టుగా మంచి పేరైతే తెచ్చింది కానీ, బాక్సాఫీసు వద్ద మాత్రం చతికిలపడింది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. దర్శకుడు సుకుమార్ కెరీర్ కి కూడా అది కాస్త ప్రతిబంధకమైంది. అయితే, దీనిని మలయాళంలో రిలీజ్ చేయగా అక్కడి ప్రేక్షకులకు నచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తమిళంలోకి కూడా డబ్ చేస్తున్నారు. '1' పేరిట దీని అనువాద వెర్షన్ రెడీ అయింది. వచ్చే నెల మొదటి వారంలో తమిళనాడులో దీనిని విడుదల చేస్తారు.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)