ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అసిన్ మళ్లీ వెనక్కి వస్తోంది

Mon, Mar 16, 2015
అసిన్
అసిన్
మల్లూ బేబీ తిరిగి వెనక్కి వస్తోంది. తమిళ, మలయాళ సినిమాల ద్వారా పాప్యులారిటీ తెచ్చుకున్న ఈ చిన్నది, 'గజనీ' సినిమాతో బాలీవుడ్ కి వెళ్లిన విషయం మనకు విదితమే. వెళ్లిన వెంటనే కొన్ని సినిమాలు చేసినప్పటికీ, ఆ తర్వాత అక్కడ కుదురుకోలేకపోయింది. అవకాశాలు రాక చాలా ఇబ్బంది పడింది. ప్రస్తుతం అక్కడ పూర్తిగా ఖాళీ పడిపోయింది. దీంతో మళ్లీ సౌత్ కి వచ్చేద్దామని గత కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మాధవన్ హీరోగా రూపొందే తమిళ సినిమాలో అమ్మడికి అవకాశం వచ్చింది. దాంతో, వెంటనే ఒప్పేసుకుని, పారితోషికం గురించి కూడా అడగకుండా రెడీ అయిపోయిందట!
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)