ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ కోసం నితిన్ ఖర్చు

Fri, Mar 13, 2015
అఖిల్
అఖిల్
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం రిచ్ గా ఉండడానికి నాగార్జున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకు తగ్గట్టే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యంగ్ హీరో నితిన్ ఖర్చుకి ఏమాత్రం వెనకాడడం లేదట. అందుకు ఉదాహరణగా ఇటీవల చిత్రీకరించిన అఖిల్ ఇంట్రడక్షన్ సన్నివేశాన్నే చెబుతున్నారు. దీని చిత్రీకరణకు సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టినట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్ ఎపిసోడ్ ద్వారా అఖిల్ తెరపై కనిపించే ఆ తొలి దృశ్యాలను అంత లావిష్ గా షూట్ చేశారు. అలాగే, ఇతర యాక్షన్ ఎపిసోడ్స్ ను, పాటలను కూడా భారీ వ్యయంతో షూట్ చేయడానికి నితిన్ ప్లాన్ చేశాడట. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)