ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కువైట్ లో ఐశ్వర్య బిజీ

Thu, Mar 12, 2015
ఐశ్వర్యా రాయ్
ఐశ్వర్యా రాయ్
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతోనే ఐశ్వర్యరాయ్ బిజీ బిజీగా గడిపేస్తోంది. ఓపక్క సినిమాలు ... మరోపక్క ఎండార్స్ మెంట్ల హడావిడి... ఇంకోపక్క ఫ్యామిలీ పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం 'జాజ్బా' చిత్రం షూటింగులో బిజీగా వున్న ఈ సుందరి తాజాగా కువైట్ వచ్చి సందడి చేసింది. గత 15 సంవత్సరాలుగా తాను బ్రాండ్ అంబాసడార్ గా వ్యవహరిస్తున్న ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ వాచ్ కొత్త స్టోర్ ఓపెన్ చేయడానికి ఆమె ప్రత్యేకంగా కువైట్ విచ్చేసింది. దీంతో అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున తరలిరావడంతో కోలాహలం చోటుచేసుకుంది.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)