ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో స్టార్ హీరోతో శ్రుతి

Wed, Mar 11, 2015
శ్రుతి హాసన్
శ్రుతి హాసన్
ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ 'త్రిభాషా సుందరి'గా పేరు తెచ్చుకున్న శ్రుతి హాసన్ ప్రస్తుతం తమిళంలో విజయ్ సరసన 'పులి' సినిమాలో నటిస్తోంది. సోషియో ఫ్యాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఈ చిన్నది అద్భుతమైన కాస్ట్యూమ్స్ లో మరింత అందంగా కనిపించనుంది. ఇదిలా ఉంచితే, తాజాగా మరో స్టార్ హీరో అజిత్ సరసన నటించే ఛాన్స్ కూడా ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టుగా చెబుతున్నారు. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయికగా శ్రుతిని ఎంచుకున్నారు. ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంచితే, శ్రుతి ప్రస్తుతం తెలుగులో 'శ్రీమంతుడు' సినిమాలో నటిస్తున్న సంగతి విదితమే!
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)