ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో బాలీవుడ్ భామ వస్తోంది

Mon, Mar 09, 2015
జరీనా ఖాన్
జరీనా ఖాన్
మరో బాలీవుడ్ నటి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సల్మాన్ ఖాన్ పరిచయం చేసిన అందాలతార జరీనా ఖాన్ తాజాగా ఓ తెలుగు చిత్రానికి సంతకం చేసింది. శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఈ బాలీవుడ్ భామను కథానాయికగా తీసుకున్నారు. వచ్చే నెలలో జరిగే షూటింగులో జరీనా జాయిన్ అవుతుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. కత్రినా కైఫ్ పోలికలతో వుండే జరీనా గతంలో 'వీర్', 'రెడీ', 'హౌస్ ఫుల్ 2' వంటి హిందీ చిత్రాలలో నటించింది. అలాగే ఒకటి, రెండు తమిళ చిత్రాలలో కూడా కనిపించింది.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)