ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కసరత్తులు చేస్తున్న అల్లు శిరీష్

Mon, Mar 09, 2015
అల్లు శిరీష్
అల్లు శిరీష్
'గౌరవం', 'కొత్తజంట' చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అరవింద్ తనయుడు శిరీష్ తన మూడో చిత్రానికి రెడీ అవుతున్నాడు. 'సోలో', 'సారొచ్చారు' చిత్రాల దర్శకుడు పరశురాం దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేయనున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే రెడీ అయింది. కాగా, ఈసారి తన కొత్త లుక్కు ద్వారా ప్రేక్షకులను అలరించడానికి శిరీష్ ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే సిక్స్ ప్యాక్ బాడీ కోసం కసరత్తులు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇది యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో సిక్స్ ప్యాక్ బాడీ బిల్డప్ చేస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)