ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బ్రహ్మీ కోసం మరో కొత్త వేషం

Sat, Mar 07, 2015
బ్రహ్మానందం
బ్రహ్మానందం
బ్రహ్మానందం కోసం కొత్త పాత్రలు క్రియేట్ చేయడానికి దర్శక రచయితలు పోటీపడుతుంటారు. ఎందుకంటే, సరికొత్త పాత్రలో ఆయనని ప్రెజెంట్ చేయగలిగితే సినిమాని విజయతీరాల వైపు లాక్కుపోయే బాధ్యత బ్రహ్మీ తీసుకుంటాడు. ఈ క్రమంలో స్టార్ రైటర్ కోన వెంకట్ ఇప్పుడు ఈ హాస్యనటుడి కోసం 'థౌజండ్ వాలా' అనే పాత్ర సృష్టించాడట. అయితే, ఈ క్యారెక్టర్ ఏ సినిమా కోసం అనేది ఆయన వెల్లడించనప్పటికీ, రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబోలో రూపొందే సినిమా కోసమే అయివుంటుందని అంటున్నారు. ఇప్పటికే వెయ్యి చిత్రాలను పూర్తి చేసుకున్న బ్రహ్మీకి ఈ 'థౌజండ్ వాలా' సరిగ్గా సరిపోతుంది!
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)