ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కృష్ణగారి అమ్మాయిల సమక్షంలో...!

Sat, Mar 07, 2015
కృష్ణగారి అమ్మాయిలు
కృష్ణగారి అమ్మాయిలు
తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణ కుమార్తెలంతా కలసి ఓ సినిమా వేడుకకు విచ్చేశారు. కృష్ణగారి అల్లుడు సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ప్రారంభం సందర్భంగా ఈ ముచ్చట చోటు చేసుకుంది. నూతన దర్శకుడు శ్రీరాం ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదులో సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా ముహూర్తపు సన్నివేశానికి కృష్ణ పెద్ద కుమార్తె పద్మ గౌరవ దర్శకత్వం వహించారు. రెండో కుమార్తె మంజుల క్లాప్ ఇవ్వగా, మూడో కుమార్తె ప్రియదర్శని కెమెరా స్విచాన్ చేయడం జరిగింది. కాగా, ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన వామికా గబ్బి కథానాయికగా నటిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)