ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దర్శకుడిగా షార్ట్ ఫిలిం మేకర్

Fri, Mar 06, 2015
సుధీర్ బాబు
సుధీర్ బాబు
షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ సత్తాను చాటుకునే యంగ్ డైరెక్టర్లకు టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరుస్తోంది. లఘు చిత్రాలతో తమని ఆకట్టుకోగలిగితే పూర్తి నిడివి చిత్రాలకు ప్రమోషన్ ఇస్తామంటూ హీరోలు ఆఫర్లు ఇస్తున్నారు. ఇటీవల 'రన్ జా రన్' చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు సుజిత్ షార్ట్ ఫిలిం మేకింగు నుంచే వచ్చాడు. ఈ క్రమంలో శ్రీరామ్ ఆదిత్య అనే షార్ట్ ఫిలిం మేకర్ కూడా అవకాశం అందుకున్నాడు. మహేష్ బావ సుధీర్ బాబు ఇతనికి ఛాన్స్ ఇచ్చాడు. ఇతని దర్శకత్వంలో సుధీర్ నటించే చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)