ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో రీమేక్ లో వెంకీ

Fri, Mar 06, 2015
వెంకీ
వెంకీ
ఇటీవలి కాలంలో 'దృశ్యం', 'గోపాల గోపాల' వంటి రీమేక్ సినిమాలలో నటించి విజయాలు అందుకున్న వెంకటేష్ మరో రీమేక్ కు సిద్ధమవుతున్నారు. ఆమధ్య హిందీలో అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలు పోషించిన 'స్పెషల్ 26' (స్పెషల్ చబ్బీస్) చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో అనుపమ్ ఖేర్ పాత్రను పోషించడానికి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అక్షయ్ పాత్రను ఎవరు చేస్తారనేది ఇంకా డిసైడ్ కాలేదు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)