ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'రుద్రమదేవి'కి 10 కోట్లు!

Mon, Mar 02, 2015
అనుష్క కథానాయికగా గుణశేఖర్ రూపొందిస్తున్న 'రుద్రమదేవి' చిత్రానికి తమిళంలో కూడా మంచి క్రేజ్ వచ్చినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే, ఈ చిత్రం తమిళ అనువాద హక్కులను తేనాండాల్ ఫిలిమ్స్ 10 కోట్లు ఆఫర్ చేసి సొంతం చేసుకుందట. ఒకవిధంగా చెప్పాలంటే, ఒక తెలుగు సినిమా తమిళ డబ్బింగ్ రైట్స్ కి ఇది పెద్ద మొత్తమే. అయితే, అనుష్కకు అక్కడ మంచి మార్కెట్ వుండడం, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్ వంటి తమిళులకు కూడా తెలిసిన తారలుండడం, ఇళయరాజా సంగీతం సమకూర్చడం... ఇవన్నీ ప్లస్సయ్యాయట.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)