ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తన పాట తానే పాడుకుంటోంది

Sat, Feb 28, 2015
శ్రుతి హాసన్
శ్రుతి హాసన్
అందాల భామ శ్రుతి హాసన్ గాయనిగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. బాలీవుడ్ లో మొన్న 'తేవర్'లో సోనాక్షి సిన్హాకు, నిన్న 'షమితాబ్'లో చెల్లెలు అక్షరకు పాడింది. తరువాత తెలుగులో 'ఆగడు'లో తాను నర్తించిన ప్రత్యేక పాటను కూడా పాడింది. ఇప్పుడు హిందీలో చేస్తున్న 'గబ్బర్'లో తన కోసం తొలిసారి పాడుకుంటోందట. రొమాంటిక్, రాకింగ్ గా ఉండే ఆ పాటను శ్రుతి మీదే చిత్రీకరిస్తున్నారు. దీనిని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆశిస్తోంది. దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన తొలిసారి తను చేస్తోంది. ఇందులో అమలా పాల్, ప్రకాశ్ రాజ్, సోనూసూద్, కరీనాకపూర్ ఖాన్ లు అతిథి పాత్రల్లో కనిపిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)