ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కంగనాకు అవార్డు ఇస్తానంటోంది!

Thu, Feb 26, 2015
కంగానా
కంగానా
ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో జరిగిన ప్రతి అవార్డు కార్యక్రమంలోనూ, 'ఖూబ్ సూరత్' చిత్రంలోని తన హాస్య పాత్రకుగానూ ఫ్యాషనిస్ట్ సోనమ్ కపూర్ నామినేట్ అయింది. విచిత్రమేమిటంటే, ఒక్క పురస్కారాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. అయితే సోను మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడుతూ, 'క్వీన్'లో నటనకుగానూ కంగనా రనౌత్ ను ప్రశంసిస్తోంది. తాను గనుక జ్యూరీ సభ్యురాలైతే తప్పకుండా కంగనాకే అవార్డులు ఇస్తానంటోంది. "నా నటనకు మించి నేను అవార్డులకు నామినేట్ అయ్యాను. కానీ కంగనా 'క్వీన్'లో పరిణతి చెందిన ప్రదర్శన ఇచ్చింది. తన పాత్ర కూడా నా కంటే చాలా కొత్తగా ఉంది. నేను గనుక జ్యూరీ సభ్యురాలైతే, తనకే అవార్డు ఇస్తాను" అని ఈ సన్నజాజి భామ చెబుతోంది. అంతేకాదు 'మేరీ కోమ్'లో ప్రియాంక చోప్రా, 'హైదర్'లో టబు పాత్రలపై కూడా సోను తెగ ప్రశంసలు కురిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)