ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కత్రినాను ఆశ్చర్యపరచిన అందం!

Wed, Feb 25, 2015
రేఖ, కత్రినా
రేఖ, కత్రినా
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ రేఖతో కలసి అందాలభామ కత్రినా కైఫ్ 'ఫితూర్' అనే చిత్రంలో నటించనుంది. తొలిసారి ఆమెతో స్క్రీన్ స్పేస్ పంచుకుంటుండటంతో కేట్ చాలా ఎగ్జైట్ అవుతోంది. "ప్రతిసారి నేను ఆమెను కలసినప్పుడు ఆమె అందం చూసి స్టన్ అవుతుంటాను. అలాగే తను చూపించే ప్రేమ, ఆ గ్రేస్, జీవితం పట్ల ఆమె ఉత్సాహం... చూసి చాలా ఆశ్చర్యపడుతుంటాను. ఇద్దరం కలసి సినిమా చేసేప్పుడు మంచి సమయం గడుపుతామని అనుకుంటున్నా. ఆ సమయం కోసం నేను ఎదురుచూస్తున్నా" అని కత్రినా చెప్పుకొచ్చింది. ఆదిత్యారాయ్ కపూర్, కత్రినా జంటగా నటిస్తున్న 'ఫితూర్' కు అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)