ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'వీకెండ్ వెంకట్రావ్'గా బ్రహ్మీ

Wed, Feb 25, 2015
బ్రహ్మానందం
బ్రహ్మానందం
జిలేబీ... డింపుల్... కిల్ బిల్ పాండే... ఈ పేర్లు వినగానే మనకు ఠక్కున బ్రహ్మానందం గుర్తొస్తాడు. ఆ వెంటనే ఆయన కామెడీ గుర్తొచ్చి నవ్వు పుట్టుకొస్తుంది. పలు సినిమాల విజయాల్లో బ్రహ్మీ కీలక పాత్ర పోషిస్తుండడంతో, ఆయన కోసం ఇలా రకరకాల పాత్రల్ని సృష్టిస్తున్నారు. ఇప్పుడు తాజాగా రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'పండగ చేస్కో' చిత్రంలో కూడా మనల్ని నవ్వించడానికి బ్రహ్మీ కొత్త వేషం కడుతున్నాడు. ఇందులో ఈయన పేరు 'వీకెండ్ వెంకట్రావ్'! రామ్ కాంబినేషన్లో ఆయన చేసే కామెడీ ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెడుతుందని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)