ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Tue, Feb 24, 2015
* సందీప్ కిషన్, సీరత్ కపూర్ జంటగా నటిస్తున్న 'టైగర్' చిత్రాన్ని మార్చ్ 21న రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్ మరో హీరోగా నటిస్తున్నాడు.

* నిఖిల్ నటించిన తాజా చిత్రం 'సూర్య వెర్సస్ సూర్య' పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరాయి. మార్చ్ 5న దీనిని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

* రామ్ నటిస్తున్న 'పండగ చేస్కో' చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగును తమన్ పూర్తి చేశాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)