ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యంగ్ హీరోతో నయనతార

Tue, Feb 24, 2015
నయనతార
నయనతార
ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలు లేకపోయినా తమిళంలో మాత్రం నయనతారకు బోలెడు ఆఫర్లు వస్తున్నాయి. సీనియర్ హీరోల నుంచే కాకుండా యంగ్ హీరోల నుంచి కూడా ఆఫర్లు వున్నాయి. తాజాగా జీవా నటించే చిత్రంలో కూడా అమ్మడికి కథానాయికగా అవకాశం వచ్చింది. రామ్ నాథ్ దర్శకత్వంలో తాను చేయనున్న చిత్రంలో నయనతారతో జీవా రొమాన్స్ చేస్తాడట. ఇందులో మరో దర్శకుడు సముద్రఖని పోలీసాఫీసర్ పాత్రను పోషించనున్నాడు. విశేషం ఏమిటంటే, ఈ మాస్ సినిమాలో జీవా మూడు గెటప్పులలో కనిపిస్తాడు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)