ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'త్రిష లేదా నయనతార'లో సిమ్రన్

Tue, Feb 24, 2015
సిమ్రన్
సిమ్రన్
ఒకప్పుడు తన 'సన్న'జాజి సౌందర్యంతో కుర్రకారుని ఉర్రూతలూగించిన సిమ్రన్ తన సెకండ్ ఇన్నింగ్సులో మరో చిత్రాన్ని అంగీకరించింది. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'త్రిష ఇల్లానా నయనతార' (త్రిష లేదా నయనతార) అనే తమిళ సినిమాలో ఇంపార్టెంట్ పాత్ర పోషించనుంది. ఈ విషయాన్ని సిమ్రన్ ధ్రువీకరించింది. "అసలు ముందుగా ఈ సినిమా టైటిల్ నన్ను ఆకర్షించింది. అందుకే కథ విన్నాను. అప్పుడు నా క్యారెక్టర్ కూడా నచ్చింది. దాంతో ఓకే చెప్పాను" అంటోంది. అన్నట్టు, ఇందులో ఆమె ఆల్ట్రా మోడరన్ లుక్కులో కనిపిస్తుందట!
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)