ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అలియా సొంత ప్రేమకథలు

Sat, Feb 21, 2015
అలియా భట్
అలియా భట్
బాలీవుడ్ భామ అలియా భట్ కి ప్రేమ వ్యవహారంలో చేదు అనుభవాలున్నాయి. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే అమ్మడు ఒకసారి కాదు, ఏకంగా రెండుసార్లు లవ్వులో పడిందట. అయితే, రెండు సార్లూ కూడా ఆ ప్రేమ ఫెయిలైంది. దీని గురించి వివరిస్తూ, "ముందు ఓ కుర్రాడి ప్రేమలో పడ్డా. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా. అయితే, మనస్పర్థలొచ్చి విడిపోయాం. ఆ తర్వాత మళ్లీ ఇంకో అబ్బాయితో లవ్ లో పడ్డాను. అది కూడా బెడిసి కొట్టింది. ఆ ప్రేమ కూడా బ్రేకప్ అయింది. ఆ ఇద్దర్నీ కూడా నాకు నచ్చక నేనే వదిలేశాను. ఇంకెప్పుడూ ప్రేమ జోలికి పోలేదు" అని చెప్పింది.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)