ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వర్మతో మళ్లీ జగపతి

Fri, Feb 20, 2015
జగపతి బాబు
జగపతి బాబు
ప్రస్తుతం తెలుగులో పవర్ ఫుల్ ప్రతినాయక పాత్రలకు జగపతి బాబు పెద్ద దిక్కులా కనిపిస్తున్నాడు. యంగ్ హీరోలు, సీనియర్ హీరోలూ అంతా ఆయనే కావాలంటున్నారు. దీంతో ఇప్పటికే బిజీ అయిపోయిన జగపతిని మరిన్ని ఆఫర్లు ముంచెత్తుతున్నాయి. తాజాగా రాంగోపాల్ వర్మ సినిమాలో కూడా విలన్ గా నటించడానికి ఓకే చెప్పాడు. మంచు మనోజ్ హీరోగా వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ఇందులో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ కావడంతో జగపతిని తీసుకున్నారు. గతంలో వర్మతో జగపతి చేసిన 'గాయం' సినిమా ఇద్దరికీ మంచి పేరు తెచ్చిన సంగతి మనకు తెలిసిందే!
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)