ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దక్షిణాదికి మరో బాలీవుడ్ భామ

Fri, Feb 20, 2015
శ్రద్ధా కపూర్
శ్రద్ధా కపూర్
బాలీవుడ్ భామలంటే మన హీరోలకు మహా క్రేజు. పారితోషికం కాస్త ఎక్కువైనా, వాళ్లని బుక్ చేయమని నిర్మాతలపై ప్రెషర్ పెడుతుంటారు. ఈ కోవలో ఇప్పుడు తమిళ హీరో విజయ్ కూడా శ్రద్ధా కపూర్ ని తన సినిమాకు బుక్ చేయమని అడుగుతున్నాడట. అట్లీ కుమార్ దర్శకత్వంలో ఈ హీరో తన 59వ చిత్రాన్ని త్వరలో చేయనున్నాడు. ఇందులో కథానాయిక పాత్రకు ఇప్పటికే కొంతమంది సౌత్ అమ్మాయిలను అనుకున్నప్పటికీ, వీలుకాకపోవడంతో ఇక ఎకాఎకీన బాలీవుడ్ భామ శ్రద్ధాను తీసుకోమని రికమెండ్ చేశాడట. 'ఆషికి 2', 'హైదర్', 'ఏక్ విలన్' వంటి సినిమాల ద్వారా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని కోలీవుడ్ వార్త.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)