ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పూరీతో 'టెంపర్' హిందీ రీమేక్

Mon, Feb 16, 2015
ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'టెంపర్' చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టి ముందుకు సాగుతోంది. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో ఎన్టీఆర్ కి సక్సెస్ వచ్చింది. అలాగే, నిర్మాత బండ్ల గణేష్ కు ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెడుతున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిని హిందీలోకి రీమేక్ చేయడానికి నిర్మాత గణేష్ అప్పుడే సన్నాహాలు మొదలెట్టాడు. ఈ విషయాన్ని తనే వెల్లడించాడు. హిందీ వెర్షన్ కి కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడని తెలిపాడు. అలాగే, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా తానే దీనిని రీమేక్ చేస్తానని నిర్మాత చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)